నేషనల్ BJP: మరికొన్నిరోజుల్లో బీజీపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతకే అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది.ఈ పదవి రేసులో పురుందేశ్వరి,కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా గురువారం విడుదల అయింది. మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Stalin Vs Yogi: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ! త్రి భాష సూత్రంపై సీఎం స్టాలిన్, యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ramadan: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్ రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి రంజాన్ రోజున 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు ఈ కిట్లు చేరవేయనున్నారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్! కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీజేపీపై దక్షిణాది రాష్ట్రాలు దాడి.. | BJP Minister Satyakumar Comments On Delimitation Meet | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్ను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బండి సంజయ్కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు! బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking News: కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు టులెట్ బోర్డు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn