తెలంగాణ బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు! బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking News: కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు టులెట్ బోర్డు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Russia-Ukraine War : నేనొక మూర్ఖున్ని...కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దాన్ని ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయమై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రని మరో మణిపూర్‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు. By K Mohan 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS : బీఆర్ఎస్ కు షాక్..జీహెచ్ఎంసీలో జనసేన పోటీ తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జనసేన సభలో తెలంగాణ గురించే పవన్ ఎక్కువగా మాట్లాడారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal : వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత..లాఠీచార్జీ హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. 2 దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు... మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ అతను చేసిన వ్యాఖ్యలపై అవి మండిపడుతున్నాయి. తుషార్ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఆర్ ఎప్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. By Manogna alamuru 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR fires at Revanth Reddy : ఏ గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DMK Vs BJP: ముదురుతున్న భాషా వివాదం.. రంగంలోకి సుందర్ పిచాయ్! హిందీ భాషపై డీఎంకే, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎలా చేస్తారో చూస్తామంటూ సీఎం స్టాలిన్ సవాల్ విసురుతున్నారు. దీంతో హిందీ ఎందుకు కావాలో తెలుపే సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియోను అన్నామలై పోస్ట్ చేశారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn