నేషనల్ Haryana Municipal elections: హర్యానాలో వికసించిన కమలం.. 9 కార్పొరేషన్లు కైవసం! హర్యానాలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వెలువడ్డాయి. 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవకపోగా మనేసర్‌లో స్వతంత్ర మహిళా అభ్యర్థి విజయం సాధించారు. అభివృద్ధి పనుల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్ షా కొడుకునంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు.. నలుగురు అరెస్ట్ ! కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషాగా నటించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని మోసాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నిందితులను ఢిల్లీ నుండి ఇంఫాల్‌కు తీసుకువచ్చారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్ ఎమ్మెల్సీ సీటు దక్కడంపై బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు కీలక కామెంట్స్ చేశారు. 2014లోనే తనకు మంత్రి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తాను తిరస్కరించానని తెలిపారు. ఇక మాజీ సీఎం జగన్ తో తనకు రహస్య స్నేహం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు. By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఓర్నీ.. నవ వధువుతో బీజేపీ నేత పరార్ ! నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది. By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఏపీ బీజేపీ MLC అభ్యర్థిగా సోము వీర్రాజు | AP BJP MLC Candidate Somu Veerraju | TDP | Janasena | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rekha Gupta: ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండి.. సీఎం రేఖాగుప్తా కీలక వ్యాఖ్యలు ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను జాతీయ మీడియా ఓ ప్రశ్న వేసింది. దీనికి ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాదని.. ఎవరైనా ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics MLC అంజిరెడ్డి బ్యాగ్రౌండ్.. | BJP MLC Anji Reddy Back Ground | Karimnagar | RTV By RTV 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV By RTV 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: ప్రముఖ సింగర్‌ను పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn