స్పోర్ట్స్ సినీ నటితో డేటింగ్.. ఆస్ట్రేలియా టూర్లో నరకం చూశా పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. తన ప్రమేయం లేకుండా చాలా విషయాల్లో జోక్యం చేసుకుందన్నాడు. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కోహ్లీ కథ ముగిసినట్లే.. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్! భారత స్టార్ క్రికెటర్ సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ ఎప్పటికీ బ్రేక్ చేయలేడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. 'కోహ్లీ జోరు తగ్గింది. గత నాలుగేళ్లుగా గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. అతను సచిన్ రికార్డులు బద్ధలు కొట్టడం అసాధ్యం' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India : చరిత్ర సృష్టించిన భారత్.. ఒకేసారి రెండు స్వర్ణ పతకాలు హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళా టీమ్ కూడా బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అతనొక్కడే.. బంగ్లాతో టెస్టులో రికార్డులు బద్ధలు కొట్టిన లోకల్ బాయ్! భారత బౌలర్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: దుమ్ములేపిన రిషబ్ పంత్.. అద్భుతమైన సెంచరీ! చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. By Nikhil 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ క్రీడాభివృద్ధికి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: టీమ్ ఇండియా బౌలర్ బుమ్రా అరుదైన ఘనత ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇండియాలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతోంది. ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేశాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND Vs BAN : బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఇరు జట్ల వ్యూహాలివే! చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేయాలన్న లక్ష్యంతో భారత్ బ్యాటర్లు బరిలోకి దిగారు. పాకిస్థాన్ ను ఇటీవల ఓడించిన జోష్ లో ఉన్న బంగ్లాదేశ్ అదే జోరును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. By Nikhil 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం పెద్ద ఉద్యోగంతో సత్కరించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తున్నట్టు చెప్పింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నిఖత్ ఈరోజు నియామక పత్రం అందుకున్నారు. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn