స్పోర్ట్స్ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫైనల్స్‌కు భారత్ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈరోజు సెమీస్‌లో కొరియా మీద గెలిచి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. ఫైనల్స్‌లో భారత టీమ్ చైనాతో తలపడింది. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. By Manogna alamuru 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KL Rahul: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్.. స్టార్ ప్లేయర్ గ్రీన్ సిగ్నల్! స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడుతారా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రాహుల్ పాజిటివ్‌గా స్పందించాడు. అదే జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: పాక్‌పై భారత్ ఘనవిజయం.. సెమీ ఫైనల్‌కు సిద్ధం! ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ పాక్‌ను చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఓడించింది. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా ఇప్పటికే సెమీస్ చేరింది. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ కేసులో ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు! పారిస్ ఒలింపిక్స్ వినేశ్ ఫొగట్ కేసులో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కలేదని అడ్వకేట్ హరీశ్ సాల్వే చెప్పారు. 'మేమంతా దేశం కోసం పోరాడుతుంటే.. పెద్దలంతా మీడియా ముందు కనిపించే పనిలో బిజీగా ఉన్నారు. మెడల్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదు' అన్నారు. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Team India : 92 ఏళ్ల తరువాత అరుదైన రికార్డుకు అడుగు దూరంలో! భారత క్రికెట్ జట్టు 19న చెన్నైలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు ఆడబోతుంది.బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డుకు ఎక్కుతుంది. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ప్రధానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్చర్ శీతల్ దేవి పారిస్ లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. వీరు ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రధాని మీద తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్చర్ శీతల్ దేవి ఆయనకు తన సంతకం చేసిన జెర్సీన గిఫ్ట్‌గా ఇచ్చింది. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ODI World Cup 2023 : భారత్‌కు 11,637 కోట్ల ఆదాయం.. 48 వేల ఉద్యోగాలు! 2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు 11,637 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఐసీసీ వెల్లడించింది. టూరిజం, వసతి, రవాణా, ఫుడ్ తదితర మార్గాల్లో 861.4M డాలర్లు ఇన్ కమ్ వచ్చినట్లు తెలిపింది. 48వేలకు పైగా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ లభించాయి. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారతీయులు! ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్ సాధారణ ఒలింపిక్స్‌లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు. దివ్యాంగులైన క్రీడాకారులు అధ్బుతాలు చేసిన ఈ పారాలింపిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn