India vs Pakistan: ఇచ్చిపడేశారు.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లకే పాక్‌ను 61 పరుగుల తేడాతో ఆలౌట్ చేసింది.
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లకే పాక్‌ను 61 పరుగుల తేడాతో ఆలౌట్ చేసింది.
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ పోరులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో బెంబేలెత్తిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అనుసరించిన వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొలంబోలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో అమెరికా (USA) అద్భుత విజయాన్ని అందుకుంది. నమీబియాపై 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.