Latest News In Telugu Paris: పారాలింపిక్స్‌లో ఆర్చరీలో గోల్డ్..చరిత్ర సృష్టించిన హర్విందర్ పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఈరోజు ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం దక్కింది. భారత్ తరుఫు నుంచి ఆర్చరీలో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సంపాదించిన ఆర్చర్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి! భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారా ఒలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయికి కాంస్యం పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో వరంగల్‌కు చెందిన అథ్లెట్ దీప్తి జీవన్జీ కాంస్యం దక్కించుకున్నారు. 400 మీటర్ల టీ20 ఫైల్స్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 55.82 సెకెన్లలో దీప్తి 400 మీటర్ల పరుగును పూర్తి చేశారు. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PAK Vs BAN : పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా.. సిరీస్ కైవసం! పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి మొదటిసారి పాక్‌పై టెస్టు సిరీస్ గెలిచింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం! పారాలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 8కి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ యోగేశ్ రజతం దక్కించుకున్నాడు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paralympics 2024: ఒకే ఒక్క పాయింట్.. పారాలింపిక్స్ లో ఆర్చర్ శీతల్ దేవి కల చెదిరింది మహిళా ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్ కల చెదిరిపోయింది. 17 ఏళ్ల ఈ ఆర్చర్ ప్రీక్వార్టర్స్ లో ఒకే పాయింట్ తేడాతో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్ రజత పతాక విజేత మరియానా 138-137తో శీతల్ ను ఓడించింది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. పారా షూటర్ అవనీ లేఖరా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ అనే మరో అమ్మాయి కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn