/rtv/media/media_files/Dd2nzaeb36jkFjKCQQT7.jpg)
England : ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. 33 ఏళ్ల స్టోక్స్ 2022లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ ముందు రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే మరోసారి ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల కోచ్‌గా ఎంపిక కావడంతో రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022
'మా కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పరిమిత ఓవర్లు ఆడాలని అడిగితే కాదనలేను. నాకు మెక్‌కల్లమ్ ఫోన్ చేసి ‘నువ్వు ఈ ఫార్మాట్లలోకి తిరిగొస్తావా’ అని అడిగితే ఒకే చెప్పేస్తా. మెక్‌కలమ్ అలా అడగకపోయినా ఏమీ బాధపడను. ప్రశాంతంగా మా జట్టు ఆటను ఆస్వాదిస్తా. దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఇంగ్లాండు తరఫున నేను సాధించిన విజయాలపట్ల సంతోషంగా ఉన్నానని స్టోక్స్ చెప్పాడు.
Ready for the big one 🏏🏏 pic.twitter.com/dQdtCgsRx5
— Ben Stokes (@benstokes38) December 7, 2021
Had the lads running through brick walls since 2015 ❤️ pic.twitter.com/RwFuOiJity
— Ben Stokes (@benstokes38) June 29, 2022
Also Read : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్