స్పోర్ట్స్ Sunil Gavaskar Comments: BCCI లేకపోతే ICCకి జీతాల్లేవ్.. వాళ్లను పొట్టు పొట్టు తిట్టిన సునీల్ గావస్కర్! ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jos Buttler : ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ.. జోస్ బట్లర్ గుడ్ బై! 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పీటర్సన్ ఐపీఎల్లో మెంటార్‌గా పనిచేయడం ఇదే తొలిసారి. పీటర్సన్ చివరిసారిగా 2016లో పూణే తరుపున ఐపీఎల్ లో ఆడాడు. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: సెమీస్ కు దగ్గరలో ఆఫ్ఘాన్..ఇంగ్లాండ్ ఇంటికి.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి పాలైన ఇంగ్లాండ్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: వాహ్ ఏమాడారు...352 ను అలవోగ్గా బాదేసిన కంగారూలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. అలెక్స్ కేరీ 69, మాథ్యూ షార్ట్ 63 అర్ధ శతకాలు బాదారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: రెండో వన్డే, సీరీస్ కూడా భారత్ దే... ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే లో కూడా భారత టీమ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో బ్రిటీష్ టీమ్ ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 శతక్కొట్టి చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీపై వివాదం... నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: ఇంగ్లాండ్ తో నాలుగు టీ20..ఈరోజైనా కెప్టెన్ బ్యాటింగ్ చేస్తాడా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు పుణె లో నాలుగో టీ20 జరగనుంది. రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. దాంతో ఇవాల్టి మ్యాచ్ కీలకంగా మారింది. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: ఇంగ్లాండ్-ఇండియా టీ20 సీరీస్ లో రెండో మ్యాచ్ కూడా మనదే... ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ ఇచ్చి 165 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేదించింది. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్ రెండో టీ 20 టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం కుర్రాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సీనియర్లు ఫెయిల్ అవుతున్నా పొట్టి ఫార్మాట్ లో కుర్రాళ్ళు మాత్రం అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచిన భారత టీమ్ రెండో మ్యాచ్ లో కూడా గెలవాలని అనుకుంటోంది. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: మొదటి టీ20 మనదే...అదరగొట్టిన అభిషేక్ మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ లో టీమ్ ఇండియా 1-0తో ముందంజలో ఉంది. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్ ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్! ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నెట్టింట వెల్లడించిన స్టోక్స్.. వెలకట్టలేని మెడల్స్ తిరిగి ఇవ్వాలంటూ దొంగలను రిక్వెస్ట్ చేశాడు. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్‌కు పీసీబీ బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్! పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ జో రూట్ దండయాత్ర.. సచిన్, సెహ్వాగ్, కుక్ రికార్డులు బ్రేక్! ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డులు నెలకొల్పుతున్నాడు. పాక్‌తో తొలి టెస్టులో 262 పరుగులు చేసిన రూట్.. అత్యధిక 250+స్కోరు చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. సెహ్వాగ్ తర్వాత పాక్‌పై రెండోసారి 250+ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ben Stokes : బ్రెండన్ మెకల్లమ్ ఎఫెక్ట్.. బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ హీరో, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వన్డే, టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు. 'పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికైన బ్రెండన్ మెకల్లమ్ మళ్లీ ఆడాలని అడిగితే నో చెప్పలేను. ఆయన అడగకపోయినా ఏమీ బాధపడను'అన్నాడు. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moeen Ali: రిటైర్మెంట్ ప్రకటించిన మరో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్! ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశా. యువతరం జట్టులోకి రావాలి. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా' అని అలీ చెప్పాడు. కెరీర్లో 6,600 పరుగులు చేసి, 360 వికెట్లు తీశాడు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn