Latest News In Telugu James Anderson : 147 ఏళ్ల టెస్టు క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన జిమ్మీ! ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 700లకు పైగా వికెట్లు తీసిన 3వ బౌలర్ గా నిలిచిన జెమ్మీ.. 700 క్లబ్ లో చేరిన తొలి పేసర్ గా నిలిచాడు. భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు! ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 కైవసం చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను కుల్దీప్ సొంతంచేసుకోగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: చెలరేగిన భారత బ్యాటర్లు..రోహిత్, గిల్ సెంచరీలు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌లు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత స్కోరు లంచ్ బ్రేక్ సమయానికి 60 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 264 పరుగులుగా ఉంది. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్‌ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు. ఐదు వికెట్ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ashwin : స్పిన్ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత! టీమ్ ఇండియా స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టోను అవుట్ చేసి ఒకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అవతరించాడు. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yashasvi Jaiswal : కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ యశస్వి జైస్వాల్ మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. 214 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG:హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొత్తానికి ఫామ్ లోకి వచ్చాడు. చాలా కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG : బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్..టీమ్‌లో ఇద్దరు కొత్త ప్లేయర్లు ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్లలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లు జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ ఇంగ్లాండ్‌తో మిగిలన మూడు టెస్ట్ మ్యాలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడని విరాట్ కోహ్లీ మిగతా మూడింటికి కూడా రావడం లేదని చెప్పింది. జడేజా, కె.ఎల్ .రాహుల్ మాత్రం ఆడతారని అనౌన్స్ చేసింది. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn