Ind-Eng: ఇంగ్లాండ్-ఇండియా రెండో టెస్ట్ లో నమోదైన రికార్డ్ లు..
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచి 5మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది
93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీం ఇండియా ఒకే మ్యాచ్‌లో సరిగ్గా 1000 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేయడం ద్వారా 1000 పరుగులు పూర్తి చేసింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ 311 బంతుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్‌తో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. అజహరుద్దీన్ 1990లో 179 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి మ్యాచ్ ఓటమి పాలై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఓడి వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.
చతేశ్వర్ పుజారా నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎంపికైన సాయి, గతంలో విరాట్ కోహ్లీ, పుజారా వంటి దిగ్గజాలు ఆడే స్థానంలో ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొన్నాడు
లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గిల్ తన ఖాతాలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లీష్ గడ్డపై ఆడిన తన తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు - మోత్గన్‌హల్లి జైసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ - ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు.