India vs England: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
ఇంగ్లాండ్ 5 టెస్ట్ సీరీస్ ల కోసం టీమ్ ఇండియా సిద్ధం అవుతోంది . ఈ నెల 20 నుంచి మ్యాచ్ లు మొదలువుతాయి. దీని కోసం భారత జట్ట్ు నిన్న ముంబై నుంచి బయలుదేరి ఈరోజు లండన్ కు చేరుకుంది. మొత్తం సీరీస్ కు సంబంధించిన వివరాలు కింది ఆర్టికల్ లో..
ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ జరిగింది. అయితే ఈ వేడుకలో అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. లివర్ పూల్ ఫుట్‌బాల్ జట్టు చేపట్టిన పరేడ్ లోకి ఓ దుండుగుడు కార్ తో దూసుకుని రావడంతో పలువురు గాయపడ్డారు.
జూన్ 24 నుంచి జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ Aజట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడగా ఒక సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.
ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టు వెళ్ళబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఈరోజు ఏ స్క్వాడ్ ను బీసీసీై ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో కరుణ నాయర్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జ్యురెల్ కూడా అవకాశం దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు ఆసక్తి చూపించట్లేదట. హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో మార్చి 29న నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది.