Champions Trophy: సెమీస్ కు దగ్గరలో ఆఫ్ఘాన్..ఇంగ్లాండ్ ఇంటికి..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి పాలైన ఇంగ్లాండ్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి పాలైన ఇంగ్లాండ్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. అలెక్స్ కేరీ 69, మాథ్యూ షార్ట్ 63 అర్ధ శతకాలు బాదారు.
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే లో కూడా భారత టీమ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో బ్రిటీష్ టీమ్ ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 శతక్కొట్టి చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.
నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు.
ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు పుణె లో నాలుగో టీ20 జరగనుంది. రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో ఓడిపోయింది. దాంతో ఇవాల్టి మ్యాచ్ కీలకంగా మారింది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలిచి ఆధిక్యంలో ఉంది. ఈ రోజు రాజ్ కోట్ లో మూడో మ్యాచ్ జరగనుంది. ఇది కూడా గెలిస్తే సీరీస్ మనవశం అయిపోతుంది.
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ ఇచ్చి 165 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేదించింది.
టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం కుర్రాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సీనియర్లు ఫెయిల్ అవుతున్నా పొట్టి ఫార్మాట్ లో కుర్రాళ్ళు మాత్రం అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచిన భారత టీమ్ రెండో మ్యాచ్ లో కూడా గెలవాలని అనుకుంటోంది.