Champions Trophy 2025: దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంకలో జరిగినా ఫైనల్ మ్యాచ్‌లో భారత్(India), ఇంగ్లాండ్(England) జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల స్కోర్ చేయగా.. ఇంగ్లాండ్ 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳
— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025
- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT
ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
యోగేంద్ర భదోరియా విధ్వంసం..
ఈ ఛాంపియన్స్ ట్రోఫ్రీ ఫైనల్‌లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా(Yogendra-bhadoriya) విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు. అలాగే భారత బౌలర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. కెప్టెన్ విక్రాంత్(Vikranth) కేనీ రెండు వికెట్లు తీయగా, రవీంద్ర సంటే(Ravindra Sante) రెండు వికెట్లు తీశాడు.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
भारत ने इंग्लैंड को 79 रनों से मात देकर Physically Disabled Champions Trophy 2025 जीती 🏆
— CricTracker Hindi (@ct_hindi) January 21, 2025
📸- @dcciofficial
.
.
.
( Team India, India, England, PD Champions Trophy 2025, CricTrackerHindi ) pic.twitter.com/3C68HHbaI6
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!