స్పోర్ట్స్ పాపం మ్యాచ్ కోసం ఫస్ట్ నైట్ క్యాన్సిల్.. అయిన ఓడిపోయిన సన్‌రైజర్స్ శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్ కోసం తన హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడు. కానీ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోొ ఓడిపోయింది. By Kusuma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన.. సిక్స్‌లతో చెలరేగిపోయిన రోహిత్ వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ముంబై జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చి సిక్స్‌లతో చెలరేగిపోయాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. కీలక్ ప్లేయర్ ఔట్? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ శర్మ వికెట్‌ను అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు: ఉమర్ నజీర్ రంజీ ట్రోఫిలో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 3 పరుగులకే వెనుదిరిగాడు. జమ్ముకశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ బంతికి ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోకపోవడంపై స్పందించాడు. రోహిత్‌కు తాను వీరాభిమానినన్నాడు. అందుకే వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mumbai Cricket Association: ముంబయి క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ రికార్డు! వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంది. ఈ సందర్భంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ 14,505 ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించి ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’ అనే వాక్యాన్ని రాసింది. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కైవసం చేసుకుంది. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: చెలరేగిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ శ్రీలంకలో జరిగిన దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్‌పై భారత్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 197 పరుగులు చేసి విజేతగా నిలిచింది. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IMLT20: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్ గతేడాది ప్రారంభం కావాల్సిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐఎమ్ఎల్ టోర్నీకి కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌లో రిటైర్ అయిన క్రికెటర్లు ఆడనున్నారు. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn