స్పోర్ట్స్ చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన మహ్వశ్ చాహల్, మహ్వశ్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహ్వశ్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మెగా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని, అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని చేస్తూ ముందుకు వెళ్లాలని పోస్ట్ పెట్టింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్‌కు వైట్ బ్లేజర్స్ ఎందుకు ఇస్తారో తెలుసా? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారతప్లేయర్లు వైట్‌బ్లేజర్లు ధరించడం వెనుకొక ప్రాధాన్యత ఉంది. ప్లేయర్ల గొప్పతనం, ధృడసంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ICC పేర్కొంది. ట్రోఫీకోసం పడ్డకృషి, తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని తెలిపింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 37 ఏళ్ల 313 రోజులు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ప్రెజెంటేషన్‌కు మస్కా కొట్టిన పీసీబీ.. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పీసీబీ తీరుపై విమర్శలు చేశారు. ప్రెజెంటేషన్‌కి ఆతిథ్య పాక్ నుంచి ప్రతినిధి ఎవరు హాజరు కాలేదని.. కారణం భారత్ ఫైనల్‌కి వెళ్లడమేనా? అని అన్నారు. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ కూడా హాజరు కాలేదు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PM Modi: ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు! టీమ్ ఇండియా విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్ ..అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ! ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar: టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్ టీమ్ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket గెలుపుపై మనదే | Indian Fans Reaction On Final Match | ICC Champions Trophy 2025 | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn