Shorts for app క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. | Good News To Indian Cricket Fans | Champions Trophy Updates | RTV క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. | Good News To Indian Cricket Fans in most exciting ambience in a view of Final Match | Champions Trophy Updates | RTV By RTV Shorts 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith Sharma: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై? రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. కీలక్ ప్లేయర్ ఔట్? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్‌పై అదిరే విక్టరీ.. ఫైనల్‌కు భారత్! ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: టీమిండియా భారం కోహ్లీపైనే.. మ్యాచ్‌ను గెలిపిస్తాడా? ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 88 బంతుల్లో 78 పరుగులు వద్ద ఉన్నాడు. టీమిండియా 265 పరుగులు చేస్తేనే ఫైనల్స్‌కి వెళ్తుంది. టీమిండియా భారం కూడా విరాట్ కోహ్లీపైనే ఉంది. మ్యాచ్‌ను గెలిపిస్తాడో లేదో చూడాలి By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: కీలక బ్యాటర్లు ఔట్.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్ టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్ ఆలౌట్.. టీమిండియా ముందు భారీ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 265 టార్గెట్ ఉంది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. సెంచరీ దగ్గరకు వచ్చి పెవిలియన్ చేరిన స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. స్టివ్ స్మిత్ సెంచరీ దగ్గరకు వెళ్తుండగా 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ 4 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. రెండు క్యాచ్‌లు మిస్ చేసిన షమీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 29 పరుగులు వద్ద లబుషేన్ పెవిలియన్ చేరాడు. అయితే దీనికి ముందు షమీ బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn