/rtv/media/media_files/2025/03/04/r1oeYis2AJRPlLcxaHYJ.jpg)
kohli icc Photograph: (kohli icc)
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ తలపడ్డాయి. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది.
VIRAT KOHLI COMPLETES 8,000 RUNS WHILE CHASING IN ODIS. 🤯 pic.twitter.com/2hTOwKaCJN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025