స్పోర్ట్స్ Shama Mohamed : అప్పుడు తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్‌పై అదిరే విక్టరీ.. ఫైనల్‌కు భారత్! ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: కీలక బ్యాటర్లు ఔట్.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్ టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పెవిలియన్‌కి చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 103/2గా ఉంది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్ ఆలౌట్.. టీమిండియా ముందు భారీ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 265 టార్గెట్ ఉంది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. సెంచరీ దగ్గరకు వచ్చి పెవిలియన్ చేరిన స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. స్టివ్ స్మిత్ సెంచరీ దగ్గరకు వెళ్తుండగా 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ 4 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. రెండు క్యాచ్‌లు మిస్ చేసిన షమీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 29 పరుగులు వద్ద లబుషేన్ పెవిలియన్ చేరాడు. అయితే దీనికి ముందు షమీ బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. తగ్గిన పరుగుల వేగం ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆసీస్ వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో.. బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ట్రావిన్స్ హెడ్ ఔట్ తర్వాత ఆసీస్ పరుగుల వేగం తగ్గుతూ వచ్చింది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కీలక ఆటగాడు ట్రావిన్స్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 139 పరుగులు చేస్తే.. ! విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. కోహ్లీ ఇప్పటివరకు 300 వన్డే మ్యాచ్‌ల్లో 14 వేల 96 పరుగులు చేశాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో మరో 139 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బద్దలు కొడతాడు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn