/rtv/media/media_files/2025/03/04/pYSAazjPgoCiS9KYHgbt.jpg)
Champions Trophy Live Updates
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 265 టార్గెట్ ఉంది. స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లు షమీ 3, వరుణ్ 2, జడేజా 2, అక్షర్ పటేల్, హార్డిక్ చెరో వికెట్ తీశారు.
Semi Final #INDvsAUS
— TajalNoor (@tajal_noor) March 4, 2025
Aus 264 all out in 49.3 overs
India needs 265 to win in 50 overs . Can Australia depend it ? #ChampionsTrophy pic.twitter.com/wfCK37J6yE
All Out yeah!! 👏🏻
— Kumar R.🏴☠️⚡️ (@rupak_everyday) March 4, 2025
Let's chase it 💪🏻💪🏻#INDvsAUS pic.twitter.com/YyRiW2x5X1
AUS ALL OUT ON 264 RUNS.
— Vikas Yadav (@VikasYadav66200) March 4, 2025
- India Needs 265 Runs to Qualify in Final of Champion Trophy. #INDvsAUS #ChampionsTrophy pic.twitter.com/yzQMJyuxWh
#INDvsAUS | Australia all out for 264 🏏 💪
— Mint (@livemint) March 4, 2025
Hardik Pandya gets the final wicket of Adam Zampa as Australia are all out of 264 in the 50th over. 🏟️
Track all the LIVE updates: https://t.co/zhpgGewmgZ#ICCChampionsTrophy2025 #ChampionsTrophy2025 #IndiaVsAustralia pic.twitter.com/Be0wrpsx1N
Shreyas iyer direct hit 🎯💥#ChampionsTrophy2025 #indvsaus#INDvsAUS #SemiFinals #ShreyasIyer pic.twitter.com/NGndpc5lTH
— venky01 (@venky_0000001) March 4, 2025