స్పోర్ట్స్ Shane Warne: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్? ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 2022లో థాయ్ లాండ్ లోని కోహ్ సమూయి ఐలాండ్ లో సడెన్ గా చనిపోయాడు. గుండెపోటుతో మరణించాడని అన్నారు. అయితే అప్పుడు ఆయన ఉన్న రూమ్ లో నుంచి ఓ కీలక వస్తువు డ్రగ్ లాంటిది దొరికిందని చెబుతున్నారు. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cyclone Alfred: తుఫాను విధ్వంసం.. అల్లకల్లోలంగా మారుతున్న ఆస్ట్రేలియా.. వీడియోలు చూశారా? ఆల్ఫ్రెడ్ తుఫాను కారణంగా ఆస్ట్రేలియా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sachin Tendulkar: ఇదేం కొట్టుడు సామీ.. 52 ఏళ్ల వయసులో సచిన్ సిక్సర్ల వర్షం.. వీడియోలు చూశారా? ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సచిన్ అదరగొట్టేస్తున్నాడు. 52 ఏళ్ల వయసులో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Breaking News : రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్! ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్ ఆలౌట్.. టీమిండియా ముందు భారీ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 265 టార్గెట్ ఉంది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: మూడు ఓవర్లలో నాలుగు పరుగులు, ఒక వికెట్.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్ ఛాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత్ జట్టు చుక్కలు చూపిస్తుంది. మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆస్ట్రేలియా తమ తొలి వికెట్‌ను కూడా కోల్పోయింది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు! కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా? ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొదటి సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఇందులో మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించాలంటే మన స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించాల్సిందే. అందరికంటే ముఖ్యంగా మహ్మద్ షమి తన ప్రతాపం చూపించాలి. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: భయాందళనలో ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియానే కారణమా? ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్ ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం లేరు. ఈ ముగ్గురు బౌలర్లు ఒకేసారి లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టులో కాస్త భయం పెరిగింది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn