స్పోర్ట్స్ AFG vs AUS : ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్.. ఆసీస్ కు షాకిస్తుందా? ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) పరుగులు చేశారు. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BREAKING NEWS : ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు! ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. రావల్పిండిలో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు జట్ల ఖాతాలోకి చెరో పాయింట్ చేరింది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IND vs PAK: ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్! ఆస్ట్రేలియా ఎంబసీలో పని చేసిన వ్యక్తి ఇండియా పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. డోనాల్డ్ సామ్స్(91) చనిపోతే ఇండియాలో ఖననం చేయాలని ఆఖరి కోరికగా చెప్పాడు. అతని ఆరోగ్యం క్షీణించి ఫిబ్రవరి 21న మరణించాడు. ఫ్యామిలీ ముంగేర్ జిల్లాలో ఆయన్ని ఖననం చేసింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: వాహ్ ఏమాడారు...352 ను అలవోగ్గా బాదేసిన కంగారూలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. అలెక్స్ కేరీ 69, మాథ్యూ షార్ట్ 63 అర్ధ శతకాలు బాదారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్! పాకిస్తాన్లో ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Acquitted Rapist: అలా రేప్ చేస్తే తప్పుకాదు.. వీర్యం పట్టించిన కేసులో కోర్టు సంచలన తీర్పు! యువతిపై లైంగిక దాడి కేసులో సిడ్నీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో రాత్రంతా వారిద్దరు ఒకే బెడ్‌పై పడుకోగా సెక్సోమ్నియా వ్యాధి కారణంగా రోలాండ్ ఇలా చేశాడని తెలిపింది. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో వీర్యం అతనిదే కానీ ప్రమేయం లేకుండా చేస్తే నేరం కాదట. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్ వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Steve Smith: టెస్టుల్లో స్మిత్ సరికొత్త ఘనత.. సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్! ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన స్మిత్ టెస్టుల్లో 35 శతకాలతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corpse flower: 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా! ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 'కార్ప్స్ ఫ్లవర్' అనే పిలిచే ఒక పువ్వు వికసించింది. చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అది కూడా 24 గంటలు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత. దీని బరువు 150 కేజీలు ఉంటుంది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn