Virat Kohli : క్రికెట్‌కు గుడ్ బై... చివరి మ్యాచ్ ఆడేసిన కోహ్లీ - VIDEO VIRAL
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
దీపావళి ఒక్కరోజు ముందు టీమిండియా పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఓడిపోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముందుగా పెర్త్ వేదికగాజరిగిన తొలి వన్డేలో భారత జట్టుపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది.
వన్డే క్రికెట్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ (1.2 ఓవర్) బౌలింగ్‌లో హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా అందుకొన్నాడు.
కింగ్ కోహ్లీ అంటే క్రేజీ...అది ఇండియా అయినా ఆస్ట్రేలియా లోనైనా సరే. అలాంటి కోహ్లీ ఆటో గ్రాఫ్ దొరికితే..ఆనందంతో గెంతులేయాల్సిందే. ఆస్ట్రేలియాలో ఓ బుడ్డోడు ఇదే చేశాడు. కోహ్లీ ఆటగ్రాప్ ఇచ్చిన ఆనందంలో గ్రౌండ్ లో పడి దొర్లాడు.
మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. విశాఖలో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆసట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. అలీసా హీలీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించింది.