/rtv/media/media_files/2025/03/04/pYSAazjPgoCiS9KYHgbt.jpg)
Champions Trophy Live Updates
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. స్టివ్ స్మిత్ సెంచరీ దగ్గరకు వెళ్తుండగా 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కూడా వెంటనే ఔట్ అయ్యాడు. 4 బంతుల్లో 7 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ పెవిలియన్ చేరాడు.
SHAMI GETS CAPTAIN STEVEN SMITH. 🔥
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
- Smith dismissed for 73 (96). pic.twitter.com/2iFDnBwmC9
BAPU GETS MAXWELL.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
- Maxwell hits a 6 and then departs! pic.twitter.com/Ag04C0ach8
Bapu sent Maxwell back to the dugout as soon as he tried to betray the academy 😎🔥 pic.twitter.com/oMTtsjgjJp
— TukTuk Academy (@TukTuk_Academy) March 4, 2025