IND vs AUS: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. సెంచరీ దగ్గరకు వచ్చి పెవిలియన్ చేరిన స్మిత్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. స్టివ్ స్మిత్ సెంచరీ దగ్గరకు వెళ్తుండగా 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ 4 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.