Champions Trophy: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కీలక ఆటగాడు ట్రావిన్స్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు.

New Update
Champions Trophy Live Updates

Champions Trophy Live Updates

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కీలక ఆటగాడు ట్రావిన్స్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. ఇప్పుడిప్పుడే ఆసీస్ పరుగులు వేగం పెంచింది. జోరు మీద ఉన్న ట్రావిన్స్‌ను వరుణ్ చక్రవర్తి గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కి పంపాడు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు