నేషనల్ Google Maps: విషాదం.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో వంతెన పైనుంచి కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం! TG: మాజీ ఎంపీ గొట్టే భూపతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య శాంత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్లో మృతి చెందారు. గతంలో గొట్టే భూపతి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గోల్డ్ కలర్ లెహంగాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ పరువాలు.. ఫొటోలు చూస్తే అంతే! టాలీవుడ్ భామ శ్రద్ద దాస్ గ్లామర్ డోస్ పెంచేసింది. నెట్టింట లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్ళ దిల్ దోచేస్తోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..! AP: చంద్రబాబుకు జగన్ ఆరు ప్రశ్నలు వేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలపై అడిగితే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. By V.J Reddy 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ? ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ కొత్త సీఎంగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా ఇటీవలే జపాన్ విడుదలైన 'లాపాటా లేడీస్' భారీ వసూళ్లను రాబడుతోంది. సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం 45 రోజుల్లో 50 మిలియన్ యెన్లను కలెక్ట్ చేసింది. పఠాన్, సలార్: పార్ట్ 1 వసూళ్లను అధికమించి.. అక్కడ ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన హిందీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. By Archana 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రెహ్మాన్ పై నాకు ఇంకా ప్రేమ ఉంది..! విడాకుల తర్వాత భార్య సంచలన ప్రకటన! AR రెహ్మాన్ విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రెహ్మాన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెహ్మాన్ భార్య సైరా భాను రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. రెహ్మాన్ చాలా మంచి వ్యక్తి.. అతన్ని బాధపెట్టకండి అంటూ మీడియాను కోరింది. By Archana 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn