Kavitha : మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. కవిత సంచలన పోస్ట్!
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. ఆమె చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. ఆమె చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.
సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి చుట్టూ పెళ్లి పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేశారంటూ నమోదైన ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇరాన్ అగ్రనాయకత్వంలో తీవ్రస్థాయిలో ముఠా తగాదాలు, గందరగోళం నెలకొందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ ఒక రహస్య లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీలోని ఒక హైవే రహదారి అకస్మాత్తుగా నోట్ల వర్షం కురిసినట్లుగా మారిపోయింది. రోడ్డుపై కరెన్సీ కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి బాటసారులు షాక్‌కు గురయ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్లో రెండు సెంచరీలు బాదిన శాంసన్ .. నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించే ఉద్దేశంతో పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా రాయబారుల పర్యటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేశారు. ఇరాన్ చర్చల పట్ల సీరియస్‌గా లేనప్పుడు ఈ పర్యటన కేవలం సమయం వృధా అని ఆయన పేర్కొన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.