ఇంటర్నేషనల్ Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం! ఫిలిప్పీన్స్ నుంచి దాదాపు 2,492 కి.మీ దూరంలో ఉన్న గువామ్ ఐలాండ్ అతిపెద్ద పాములతో నిండి ఉంది. అక్కడి పాములు ఎలుకలు, బల్లులు, పురుగులు, జంతువులు సహా కొన్నిసార్లు మనుషులను సైతం ఇవి మింగేయగలవు. అంతేకాదు వాటికి ఆకలి వేసిందంటే.. ఒకదానికొకటి కూడా తినేస్తాయి. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ! హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. అన్న భార్య శైలజనే హంతకురాలిగా నిర్ధారించారు. శైలజ అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి స్రవంతిని వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MDNIY Y-బ్రేక్ కోర్సుకు ప్రశంస పత్రం.. ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా MDNIY యోగా బ్రేక్ ప్రోగ్రామ్ ద్వారా 800,000 ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మొరార్జీ దేశాయ్ యోగా ఇన్స్టిట్యూట్ ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ High Court: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Krishna Murali: జనసైనికుల పవర్.. పోసానికి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా 5 కేసులు నటుడు పోసాని కృష్ణమురళీ చిక్కుల్లో పడ్డారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 5కేసులు నమోదు అయ్యాయి. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eating Habit: హడావిడిగా తినే అలవాటు ఉంటే జాగ్రత్త హడావిడిలో స్పీడ్‌గా తినే అలవాటు ఉంటే అనేక సమస్యలు వస్తాయట. గ్యాస్, ఉబ్బరం, వేగంగా బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ ఆటంకాలు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. త్వరగా తినే అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలంటున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ghee: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు నెయ్యి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కడుపు సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, జలుబు, దగ్గు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు నెయ్యికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులంటున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ముఖ్య పోలీస్ అధికారులపై వేటు వేయడానికి సిద్ధమైంది. డీజీపీ, డీఐజీ, ఎస్పీ తదితర ముఖ్య అధికారులను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn