ఇంటర్నేషనల్ Foreign Relations: చురుకైన దౌత్య విధానం.. భారత్ వ్యూహాత్మక పయనం ఇటీవల కాలంలో భారత్ దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ వ్యూహాత్యక విజయాలను అందుకుంటోందని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి.నాగరత్నం రెడ్డి అన్నారు. భారత్ బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి G-7 లాంటి వేదికలు చాలా కీలకమన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Opinion: ఓటమితో గెలిచిన బీజేపీ... గెలిచి ఓడిన కాంగ్రెస్! ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో గెలిచిందని... కాంగ్రెస్ గెలిచి ఓడిందంటూ విశ్లేషించారు చలసాని నరేంద్ర. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయన్నారు. పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయన్నారు. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పదేళ్ల తెలంగాణ.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా? తెలంగాణ అంటేనే ఉద్యమ దిక్సూచి. మరి అన్నివర్గాల కృషి ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టంలో ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? పదేండ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏంటీ? సాధించాల్సిందేంటీ? తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల రాసిన ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు? అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పిఠాపురం వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పోటీకి దారిచ్చారు. మరి భవిష్యత్ లో ఆయన త్యాగానికి గుర్తింపు ఉంటుందా? ఈ విశ్లేషణ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prashant Kishor vs Jagan: అప్పుడు తమరు దేవుడు.. ఇప్పుడు మీరెవరు? ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ ధోరణి! ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు అలానే ఉంది. గెలుపు అంచనాల్లో..వైసీపీకి భంగపాటు తప్పదని అన్నందుకు.. ఆయన వ్యూహాలతోనే గెలిచి..ఇప్పుడు మీరెవరు అంటున్న వైసీపీ.. ఇలా ఎందుకు? ఈ ఆర్టికల్ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahesh Babu-Jr.NTR: మహేష్ బాబు-జూ.ఎన్టీఆర్ కుటుంబాల మధ్య రాజకీయ రగడ.. ఎందుకో తెలుసా? మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు-జూ.ఎన్ఠీఆర్ నందమూరి నట వారసుడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. వెండితెర స్టోరీ ఇదే. కానీ, పొలిటికల్ గా కథ వేరు. ఈ రెండు కుటుంబాల రాజకీయ శత్రుత్వం ఇప్పటిది కాదు.. దశాబ్దాల చరిత్ర తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే. By KVD Varma 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ ముందున్న సవాల్ ఇదే! తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటికీ ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం తగ్గలేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మంది ఎంపీలను గెలిపించుకోవడమో లేక మోజారిటీ ఓట్లు తెచ్చి చూపించడమో కేసీఆర్ ముందున్న సవాల్ అని ఆయన విశ్లేషిస్తున్నారు. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Vemula : రోహిత్ మరణంపై అనేక ప్రశ్నలు.. కులంపైనే ఎందుకింత చర్చ!? హెచ్సీయూ స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్ చేసినా ఇప్పటికీ అనేక ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. ఈ కేసు విచారణ మళ్లీ జరపాలంటూ రేవంత్ సర్కార్ కోర్టు మెట్లెక్కడంతో మరోసారి రోహిత్ కులం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రికెటర్ అంబటి రాయుడు! రాష్ట్రంలో జగన్ లాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందని క్రికెటర్, జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.అవనిగడ్డ ఎన్డీయే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా అవనిగడ్డ లో అంబటి రాయుడు ప్రచారం చేశారు. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn