Latest News In Telugu Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు? ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా? By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ముస్లిం లీగ్- హిందూ మహాసభల మధ్య భారీ ఒప్పందం.. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు! ముస్లిం లీగ్, హిందూ మహాసభ ఈ రెండు ఒక తాటిపై ఉండవు. ఏ విషయంలోనైనా వాదించుకుంటూనే ఉంటాయి. అయితే ఇదంతా ప్రస్తుతం. గతంలో ఈ రెండు గ్రూపులు కలిసి మూడు రాష్ట్రాల్లో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇంట్రెస్టింగ్ స్టోరీకోసం అర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఫార్మా-డీ డాక్టర్ పట్టాతో నడి చౌరస్తాలో యువత! తెలంగాణలో ఆరేండ్ల ఫార్మా-డి కోర్సు పూర్తి చేసిన ఉద్యోగాలే లేవు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినిక్ ఫార్మాసిస్ట్ క్యాడర్ ను ప్రారంభించాలి. రెగ్యులేషన్- 2015 యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్నారం నాగరాజు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్ పదేళ్ల కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలు తట్టుకోలేక ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పడు ఎంపీ సీట్లకోసం దొంగ ఏడుపులతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి?దాని అర్థం ఏంటి?ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manmohan Singh : ‘మిడిల్ క్లాస్ హీరో’33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానానికి తెర..! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్లోనూ పని చేయగలరు.. దేశ రూపురేఖలనీ మర్చగలరు.. ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నే తీసుకురాగలరు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా 33 ఏళ్లు ఎంపీగా ఉన్న నేత ఆయన.. అయితే తాజాగా ఆయన పదవీకాలానికి ఎండ్కార్డ్ పడింది. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: క్రోధం, అహంకారం ఎరుగని అరుదైన నేత మన్మోహన్ ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్దత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ (92) తన సుదీర్ఘ 33 ఏళ్ళ రాజ్యసభ ప్రస్థానాన్ని ఏప్రిల్ 3తో ముగించారు. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Advani's Political Career : బీజేపీ స్థాపన నుంచి భారతరత్న వరకు.. అద్వానీ రాజకీయ జీవితంలో ఆసక్తికర విషయాలివే! ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్నతో సత్కరించారు. అద్వానీ జీవిత విశేషాలను నేటికి యువతరం ఎందుకు ఆసక్తి చూపుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion Dasoju Sravan: రేవంత్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీల అమలుపై దృష్టిసారించకుండా కేవలం రాజకీయాలపైనే రేవంత్ సర్కార్ దృష్టి సారిస్తోంది. ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలను ఆదుకోవడంపై లేదు. -డా. దాసోజు శ్రవణ్ By Nikhil 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn