Latest News In Telugu BC Politics: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా? కాంగ్రెస్ పార్టీ చింతన్ సమావేశంలో బడుగులకు భిక్షవేస్తున్నట్లుగా 50 శాతం కేటాయిస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు కేంద్రంలోని బీజేపీతో బీసీలను మభ్యపెట్టేందుకు చూస్తోంది. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మోసం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha: ఈసారి మోడీ కష్టమే.. వాజ్‌పేయ్ ఓటమి గుర్తొస్తుంది! ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. కానీ ప్రతి రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ అన్నీ స్థానాలు గెలవదంటున్నారు పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్సర్కారు! బీఆర్ఎస్ పాలనలో గల్లీ గల్లీకి వైన్స్, బెల్ట్ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని మహిళలు ఆనాడు మండిపడ్డారు. మరి రేవంత్‌రెడ్డి దీనికి చెక్ పెడతారా? ఈ విషయంపై తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు అందించే విశ్లేషణ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం ఈమధ్య ప్రధాని మోడీ కాంగ్రెస్ లోని గాంధీయేతర నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న కూడా ప్రకటించారు. అసలు మోడీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ స్వయంకృతాపరాధాన్ని ప్రధాని ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఈ స్పెషల్ స్టోరీ చదవండి By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sandeep Vanga: మూడు సినిమాలకే అంత అవసరమా బాసూ.. యానిమల్ డైరెక్టర్ తీరుపై విమర్శలు యానిమల్ సినిమా బాలేదు అంటే దర్శకుడు సందీప్ వంగా రియాక్ట్ అవుతున్న తీరుపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే హక్కు అందరికీ ఉంటుంది.. దానికి అంత ఓవర్ రియాక్షన్ అవసరంలేదు తగ్గించుకుంటే మంచిదంటూ సూచిస్తున్నారు. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? షర్మిల ఏం చేయబోతున్నారు? ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు తమ సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నాయి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP Politics: ఏపీలోనూ బీహార్ మార్క్ రాజకీయం.. బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ మార్క్ పడబోతోందా? బీజేపీ మాస్టర్ ప్లాన్ అదేనా? జనసేన-టీడీపీ లను విడగొట్టి.. జనసేన-బీజేపీ కాంబినేషన్ సెట్ చేయబోతోందా? బీహార్ తరహా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఏపీలోనూ అమలు చేస్తోందా? పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ వివరణాత్మక కథనం చదవండి. By KVD Varma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జనసేన..టీడీపీ.. ఔర్ బీజేపీ.. ఏమవుతోంది? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తు ధర్మం హాట్ టాపిక్. నిన్నటివరకూ ఒకరితో ఒకరు కలిసి కనిపించిన పవన్-బాబు మధ్యలో తాజాగా గ్యాప్ కనిపిస్తోంది. టీడీపీ-జనసేన మధ్యలో మంటకు బీజేపీ నిప్పు ఉందా అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చగా ఉంది. దీనిపై అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP Politics: జగనన్న వదిలిన బాణం షర్మిల దారి ఇప్పుడెటు! పరోక్షంగా జగన్ పై తమ అక్కసు తీర్చుకొనే ప్రయత్నాలకు షర్మిలను కొందరు పావుగా వాడుకొంటున్నారా? ఆమెను కావాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? తాజా ఏపీ రాజకీయ పరిణామాలపై విశ్లేషకులు చలసాని నరేంద్ర అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn