Suvendhu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారినే హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారినే హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది
ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌లో TCS ఆఫీసులో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
తమిళనాడులో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి వచ్చిన డీఎంకే కార్యకర్తలు వాళ్లని ఉరికించి కొట్టారు.
టీవీకే పార్టీకి గుడ్‌న్యూస్ అందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మెజార్టీ లభించింది. సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం నుంచి ఇద్దరు, అలాగే వీసీకే నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు.
తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ (ISI) కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ISI టార్గెట్ చేసిన జాబితాలో హర్యానాలో ఓ మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఓ ఆలయం, దాబా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
టీవీకే విజయ్‌కు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వాలని కోరిన విజయ్ తీరుపై విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు సపోర్ట్ ఇవ్వాలని వాట్సాప్‌లో లేఖ పంపించడంపై వీసీకే నేతలు మండిపడుతున్నారు.
విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.