లైఫ్ స్టైల్ Yamuna River: యమునా నదిలో నురుగు... స్నానం చేస్తే అంతే సంగతులా? ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు ఎలాంటి ఫిల్టర్ లేకుండానే, నగరంలో మురికి నీరు యమునా నదిలోకి చేరుతున్నాయి. ఈ నీటితో స్నానం శ్వాసకోశ, చర్మ, కాలేయం, మూత్రపిండాలు, గొంతునొప్పి, కళ్లలోమంట వంటి సమస్యలు వస్తాయంటున్నారు. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్-చైనా కీలక ఒప్పందం.. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ తూర్పు లడఖ్ సెక్టార్లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Video: పట్టపగలే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్.. తండ్రే కారణం..! దుండగులు పట్టపగలే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నిందితుల నుంచి ఆ పిల్లల తండ్రి డబ్బులు తీసుకోగా.. వాటిని తిరిగి ఇవ్వక పోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గాలి నాణ్యత సరిగా లేదు, బయటకు వెళ్లకండి.. కేంద్రం కీలక ఆదేశాలు శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి! భారత్లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి సమాచారం ఇచ్చినవారికి బహుమతి ప్రకటించాడు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata: పని వారిని కూడా సొంత వారిగానే...ఆస్తులు రాసిన టాటా! టాటా ఎంతో ఇష్టంగా పెంచుకున్న జర్మన్ షెపర్డ్ టిటో జీవితకాల సంరక్షణకు సంబంధించి తన వీలునామాలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఆయనకు గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న బట్లర్ సుబ్బయ్యకి కూడా ఆస్తిలో వాటా రాశారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dana Cyclone:దానా తుపాను.. గర్భిణుల అవస్థలు..ఒకే సారి 1600 మంది ప్రసవం దానా తుపాన్ ఒడిశాలో తీరాన్ని తాకింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వారిలో సుమారు 4,500 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 1,600 మంది ఇప్పటికే ప్రసవించారని అధికారులు తెలిపారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆధార్ కార్డు చెల్లదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు! సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టునతేదీకి ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని.. స్కూల్ రికార్డుల్లో ఉండే తేదీనే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో బాధితుడికి పరిహారం మంజూరు చేసే వ్యవహారంలో విచారణలో ఈ మేరకు వ్యాఖ్యానించింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ WFH: ఇంటి కంటే ఆఫీసే పదిలం..సర్వేలో బయటపడ్డ నిజాలు కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయింది. అయితే అధ్యయనాలు మాత్రం ఇంటి నుంచి పని చేయడం కంటే ఆఫీస్ నుంచి పని చేయడమే ఉత్తమం అని చెబుతున్నాయి. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn