నేషనల్ Maharashtra: కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాకిచ్చింది ఎంఐఎం. పది లేదా పన్నెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నామంటూ ప్రకటించింది. నలుగురికి బీఫామ్ కూడా ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పక్షం వహించిన ఎంఐఎం ఇప్పుడు ఇలా వ్యతిరేకం అవడంతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జేకే సీఎం ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని భేటీ..రాష్ట్ర హోదాపై చర్చ ప్రధాని మోదీతో జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా తెలిపారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. ఈ ఒక్క రోజే ఎన్నంటే? దేశీయ విమానయాన సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. కేవలం ఈ ఒక్క రోజు 80కి పైగా బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో విమానాలు ఉన్నాయి. గత 11 రోజుల్లో మొత్తం 250కిపైగా బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: 4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే! వయనాడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా.. తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఆ సందర్భంగా తన వద్ద 4.5 కిలోల బంగారం ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన రూ.కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా దానా తుఫాను బలంగా దూసుకొస్తున్న సమయంలో అప్రమత్తమయింది ఒడిశా ప్రభుత్వం. పదేళ్ళ క్రితం జరిగిన భీభత్సం మళ్ళా జరగకూడదని...ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని...ముందస్తు చర్యలను చేపట్టింది. తీరప్రాంతాల నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bangalore: బెంగళూరులో ట్రాఫిక్ జామ్..వాహనాలు వదిలేసి నడుచుకుంటూ! కొన్ని రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దీంతో విసుగు చెందిన కొందరు టెక్ ఉద్యోగులు.. తమ వాహనాలను వదిలేసి.. నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థులకు అలెర్ట్.. CBSE బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ అవుట్.. కీలక తేదీలు ఇవే! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2025 ఎకాడమిక్ 10,12వ తరగతుల పరీక్షల తేదీలను ప్రకటించింది. ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1 ప్రారంభం కాగా, థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15, 2025 నుంచి ప్రారంభమవుతాయి. By Archana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు! భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. తాను శారీరకంగా బలహీనంగా ఉన్నానని.. హిజ్రా అని పిలుస్తూ తన భార్య మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని.. విడాకులు మంజూరు చేయాలంటూ భర్త పిటిషన్ వేశారు. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn