BIG BREAKING : కేంద్రం సంచలనం.. వెండి దిగుమతులపై బ్యాన్
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచింది.
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదురై, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్లో తాజాగా పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన హోంశాఖతో పాటు రక్షణ, శాంతిభద్రతలకు సంబంధించిన విభాగాలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సగటు వినియోగదారుడు సతమతమవుతుంటే.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు, డెలివరీలపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది మింగుడు పడనివార్త. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది గిగ్వర్కర్లు (Gig workers) నేడు ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.వారు ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే 3 నుండి 4 నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు నిరంతరం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
‘నీట్’ (NEET-UG) ప్రవేశ పరీక్షల విశ్వసనీయతపై మరోసారి తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ (CBI) అధికారులకు గత ఏడాది (2025) పరీక్షకు సంబంధించిన అనేక షాకింగ్ నిజాలు దొరికాయి.
సంగీతానికి ఉన్న శక్తే వేరు. అది మనుషులను పరవశానికి గురి చేస్తుంది.. తాజాగా గుజరాత్లో జరిగిన ఒక సాంప్రదాయ జానపద ఉత్సవంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక జానపద గాయకుడి గాత్రానికి ముగ్ధులైన గ్రామస్థులు ఏకంగా బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను ఆయనపై కుమ్మరించారు.