BIG BREAKING: భారీ పేలుడు.. ఆరుగురు మృతి
కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ఆయన ఉగ్రవాదితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలను మరోసారి భూ ప్రకంపనలు వణికించాయి. మంగళవారం ఉదయం 5:59 గంటల సమయంలో మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా కంపించింది.
మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.ఆయన కొడుకు భద్రా రెడ్డి, కొడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు.
కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారతీయుల వీసా అప్లికేషన్లు చాలా వేగంగా క్లియర్ అవుతున్నాయి.
ప్రముఖ కళ్లజోళ్ల కంపెనీ లెన్స్‌కార్ట్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆఫీసులో హిజాబ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు, తిలకం పెట్టుకోవద్దని కంపెనీ కండిషన్ పెట్టిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పెళ్లి విందులు ఆ ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వేడుకల్లో వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వందలాది మంది అతిథులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరారు.
మీ ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే వెంటనే మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని తెలిపింది.