నేషనల్ Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు! మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు. By Manogna alamuru 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Monkeys: కోతికి యావజ్జీవ శిక్ష.. ఎందుకో తెలుసా..? ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో కనిపించిన ప్రతి ఒక్కరిపై కలువ అనే కోతి దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: నాణ్యత పరీక్షలో 49 రకాల మందులు ఫెయిల్! దేశంలో సెప్టెంబర్ నెలలో ఔషదాలపై జరిపిన క్వాలిటీ టెస్టుల్లో 49 శాతం మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికార లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, కడుపు నొప్పి, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, పెయిన్‌కిల్లర్ వంటి ఔషదాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తున్నాయి. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kejriwal: కేజ్రీవాల్ పై దాడి..వారి పనేనా అని అనుమానాలు! కేజ్రీవాల్ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..! చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ అయ్యింది.పాఠశాల మూడో అంతస్తులోని 8-10 తరగతి విద్యార్థులు దాదాపుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బాబా సిద్దిఖీ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో వీటిని భారత్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata: రతన్ టాటాతో చివర వరకూ ఉన్న టీటో..వీలునామాలో పేరు వీధి శునకాల కోసం తపన పడి...వాటి కోసమే పెద్ద ఆసుపత్రి కట్టించిన రతన్ టాటా...న పెంపుడు శునకాన్ని వదిలేస్తారా. ఆయన చనిపోయినా తన కుక్క టీటో మాత్రం బావుండాలని ముందుగానే ఆలోచించారు. అందుకే తన వీలునామాలో టీటోకు కూడా కల్పించారు. By Manogna alamuru 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Diwali Holidays: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా 5రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులు లభించనున్నాయి. అయితే నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల సెలవులు దొరకనున్నాయి. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn