Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
నటి మాళవిక మోహనన్ తాజాగా ఒక ఈవెంట్లో కొందరు జర్నలిస్టులు అడిగిన అసభ్యకర ప్రశ్నలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం ఇలా చేయొద్దని అన్నారు. అలాగే విజయ్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, మీడియా సమావేశాల్లో సెలబ్రిటీలను మర్యాదగా ప్రశ్నించాలని కోరారు.
కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదురై, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్‌లో తాజాగా పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
రేణు దేశాయ్‌కు ఎంతోకాలంగా ఉన్న కోరిక మలయాళ స్టార్ మమ్ముట్టిని కలిసిన ఆనందాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆయన ఎంతో టాలెంటెడ్, సింపుల్, మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ ఫోటోలు, ఆమె ఆనందం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.