Gujarat : రూ. 2 వేల అద్దె కట్టలేక..భార్య, కూతుర్ని ఓనర్ దగ్గరికి పంపాడు!
కేవలం రెండు వేల రూపాయల ఇంటి అద్దె బకాయిలు కట్టలేకపోయినందుకు.. ఒక కన్నతండ్రి, భర్త తన సొంత భార్యను, 13 ఏళ్ల మైనర్ కుమార్తెను ఇంటి యజమాని చేతిలో పెట్టాడు.
కేవలం రెండు వేల రూపాయల ఇంటి అద్దె బకాయిలు కట్టలేకపోయినందుకు.. ఒక కన్నతండ్రి, భర్త తన సొంత భార్యను, 13 ఏళ్ల మైనర్ కుమార్తెను ఇంటి యజమాని చేతిలో పెట్టాడు.
‘పెద్ది’ ట్రైలర్ చూసిన చిరంజీవి చాలా పవర్ ఫుల్‌గా ఉందని ప్రశంసించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్‌లోని “నేను ఆడలేదు… పోరాడాను సారు” డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. ట్రైలర్ మే 18న విడుదల కాగా, సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.
ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సగటు వినియోగదారుడు సతమతమవుతుంటే.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు వెతుకులాటను తీవ్రం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో విస్తృతంగా గాలిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.
ఆఫ్రికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ అగ్ర కమాండర్, సంస్థలో నెం.2 నాయకుడిగా ఉన్న అబు-బిలాల్ అల్-మినూకి (Abu-Bilal al-Minuki) ని తమ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు, డెలివరీలపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది మింగుడు పడనివార్త. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది గిగ్‌వర్కర్లు (Gig workers) నేడు ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.వారు ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.