BIG BREAKING : తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్!

ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.

New Update
Bandi Bhagirath

Bandi Bhagirath

ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.  17 ఏళ్ల బాలికను లైంగికగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను 40 నిమిషాల పాటు రికార్డు చేశారు. అటు బాధితురాలి వాంగ్మూలాలను రెండుసార్లు పోలీసులు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు