తెలంగాణ SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టూ... సికింద్రాబాద్ నుంచి లక్నోకు స్పెషల్ ట్రైన్ సర్వీసును ప్రారంభించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.తెలంగాణతో పాటు ఏపీలోని ఏఏ స్టేషన్లలో ఆగనుందన్న వివరాలను రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లోని మూడో అంతస్తులో ఓ ఫోర్లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వైసీపీకి భారీ షాక్.. 11మంది రాజీనామా! AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉండగా.. వీరి రాజీనామాతో 16కు పడిపోయింది. By V.J Reddy 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children Tips: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు? పిల్లలకి టూత్ పేస్టు ఇచ్చే సందర్భంలో మొదట రుచిగా ఉందని ఎక్కువగా తీసుకుంటుంటారు. పిల్లలకి 18 నెలల వయస్సు వచ్చే వరకు టూత్‌పేస్ట్ వాడకూడదు. పిల్లవాడు టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: విద్యార్థులకు గుడ్ న్యూస్...నేడు పాఠశాలలకు సెలవు! కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు. By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? మండల మకరలవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం శుక్రవారం తెరుచుకుంది. తొలిరోజే భారీగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసకుంది. ఝాన్సీ లోని ఓ మెడికల్ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంట్లో పది మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. By Manogna alamuru 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం జోహోన్నెస్ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తుఫాను ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు చెలరేగిపోయారు. By Manogna alamuru 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి తండ్రి అయ్యారు. ఇప్పటికే రోహిత్ కు ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆయన భార్య రితికా మగబిడ్డకు జన్మనిచ్చారు. By Manogna alamuru 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn