క్రైం వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pineapple: పైనాపిల్ తింటే గొంతులో దురద కొందరికి ప్రమాదకరమా? పైనాపిల్లో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, ఐరన్, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, అజీర్ణం, వాంతులు, కడుపు చికాకుకూడా, రక్తస్రావం, గొంతు దురద, పెదవులు వాపు సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో.. కలకలం సృష్టిస్తున్న బాంబు బెదిరింపులు హైదరాబాద్లోని శంషాబాద్ రాజివ్ గాంధీ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని అరవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని, అధికారులు అలర్ట్ అయ్యారు. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..! అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచమంతా చెప్పుకునే విధంగా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. తన పేరులో మర్చంట్ తొలగించి అంబానీని చేర్చుకున్నారు. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Radish: రోజుకు ఒక ముల్లంగి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ తినడం వల్ల జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే ఇందులో ఉండే అధిక పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Doctors: అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..! బేగంపేట్ కిమ్స్- సన్షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు 'పుష్ప' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స రెండు గంటలపాటు కొనసాగింది. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే? తల్లిదండ్రులే కన్న కూతురిని పెళ్లి పేరుతో రూ.1.80 లక్షలకు అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లో చోటుచేసుకుంది. మైనర్ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాలికను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏదో విధంగా ఆ బాలిక తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ మూడు బ్యారేజీల్లో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. నీటిపారుదల శాఖ సొంత నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ టాలీవుడ్ పాపులర్ సింగర్స్ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn