సినిమా Doctors: అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..! బేగంపేట్ కిమ్స్- సన్షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు 'పుష్ప' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స రెండు గంటలపాటు కొనసాగింది. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే? తల్లిదండ్రులే కన్న కూతురిని పెళ్లి పేరుతో రూ.1.80 లక్షలకు అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లో చోటుచేసుకుంది. మైనర్ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాలికను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏదో విధంగా ఆ బాలిక తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ మూడు బ్యారేజీల్లో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. నీటిపారుదల శాఖ సొంత నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ టాలీవుడ్ పాపులర్ సింగర్స్ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు. By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఇక రెండు రకాల స్కూళ్ళు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు రకాల స్కూళ్లను నిర్వహించాలని భావిస్తోంది. బేసిక్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలుగా నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath: ఎన్నిసార్లు స్నానం చేసినా ఈ భాగాల్లో వాసన పోదు శరీరం చెమటలు పట్టడం దుర్వాసన రావటం సహజం. మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ దుర్వాసన వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. చర్మంపై బ్యాక్టీరియాతో కలిసిపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam District: బస్సులో రెచ్చిపోయిన తాగుబోతు.. మహిళా కండక్టర్ పై... బస్సులో ఓ తాగుబోతు మహిళా కండక్టర్ పై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ప్రత్తిపాటి హరిబాబు అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి ఆమె పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో చోటుచేసుకుంది. By Archana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సజ్జలకు జగన్ కీలక పదవి AP: మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ సలహాదారుడిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక పదవి అప్పగించారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా సజ్జలను జగన్ నియమించారు. ఈ మేరకు వైసీపీ ప్రకటన విడుదల చేసింది. By V.J Reddy 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn