నేషనల్ Golkonda Blue Diamond: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే 'గోల్కొండ బ్లూ' అనే వజ్రం ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఒకప్పుడు ఇది విలువైన సంపదలో ఒకటి. మే 14న స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగతున్నాయి. వేలంలో దీని ధర దాదాపు రూ.430 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనా సంచలన నిర్ణయం.. ఆ ఎగుమతులు నిలిపివేత అమెరికా, చైనా ట్రేడ్వార్ ముదురుతున్న నేపథ్యంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపివేసింది.దీంతో పశ్చిమ దేశాల్లో ఆటోమొబైల్స్,ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్,సెమీకండక్టర్ల కంపెనీలు సమస్యలు ఎదుర్కోనున్నాయి. By B Aravind 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space travel : అంతరిక్షయానంలో కీలక ఘట్టం...ఇవాళ అంతరిక్షంలోకి ఆరుగురు మహిళలు అంతరిక్ష పర్యాటకంలో ఈ రోజు కొత్త అధ్యాయనానికి తెరలేవనుంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: ఉక్రెయిన్ కి వచ్చి చూడండి..మీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో..! రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Dire Wolf: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!! కోలోసల్ బయోసైన్సెస్ సంస్థ డీఎన్ఏ, జన్యు ఇంజినీరింగ్ ద్వారా 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్లను మళ్లీ పుట్టించింది. ఈ విజయాన్ని ప్రపంచం ప్రశంసిస్తోంది, ఎలాన్ మస్క్ సైతం తనికు ఒక ఏనుగు పిల్లని తయారు చేయాలంటూ సరదాగా స్పందించారు. By Lok Prakash 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: తగ్గేదే ల్యా..సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు..ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ ఇవ్వమని తేల్చి చెప్పారు. సెమీ కండెక్టర్లు, చిప్స్ కూడా సుంకాల్లో చేర్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mehul Choksi: బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్ట్! పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ను చంపేందుకు కుట్ర..డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రులనే హత్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఏకంగా తన తల్లిదండ్రులనే హతమార్చాడు నికితా కాసాప్ అనే యువకుడు. పేరెంట్స్ చంపి డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఇతనిని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మరో భారీ దాడి.. 34 మంది మృతి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో 34 మంది చనిపోగా..117 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn