war : ఇరాన్ యుద్ధంపై అమెరికా కొత్త లెక్కలు.. నిధుల కోసం ట్రంప్ టీమ్ కసరత్తు!
ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎంత కాలం సాగినా భరించడానికి అమెరికా ఆర్థికంగా సిద్ధంగా ఉందని ట్రంప్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎంత కాలం సాగినా భరించడానికి అమెరికా ఆర్థికంగా సిద్ధంగా ఉందని ట్రంప్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ఎంటరైంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది.
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంక ప్రభుత్వం ఆదివారంఇంధన ధరలను ఏకంగా 25 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోనే ఈ ధరలు పెరగడం ఇది రెండోసారి. యుద్ధం ఎఫెక్ట్ రానున్న రోజుల్లో ఇండియాపై కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిడిల్ ఈస్ట్‌లో వార్ ముదురుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ సందర్భంగా అమెరికాకు ఇరాన్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఒకప్పుడు ఉగ్రవాదులకు సేఫ్ ప్లేస్‌గా ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు వారికి యమపాశంగా మారుతోంది. భారత్ లక్ష్యంగా దశాబ్దాలుగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద అగ్రనేతలు, వారి అనుచరులు ఇప్పుడు వరుసగా ‘గుర్తుతెలియని వ్యక్తుల’ చేతిలో హతమవుతున్నారు.
హోర్ముజ్ జలసంధి విషయంలో జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఇరాన్ ఏ మాత్రం లెక్కచేయలేదు. అంతేకాక హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ప్రకటించి మరో సవాల్ విసిరింది.
భారత రక్షణ రంగం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘INS తారాగిరి’ భారత నౌకాదళంలో చేరబోతోంది. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధనౌక కమిషన్ కానుంది.