ఇంటర్నేషనల్ Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా! పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా మరో చరిత్ర తిరగరాసింది. 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో నోర్‌వుడ్, లిటిల్, డెడ్మాన్, బ్రౌన్‌తో కూడిన బృందం ఫస్ట్ హీట్స్‌లోనే 3 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేధించింది. దీంతో గతేడాది తన పేరిట ఉన్న రికార్డును అమెరికా బద్దలు కొట్టింది. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Bank: అమెరికా తో పోటీ పడాలంటే భారత్ కు 75 ఏళ్లు పడుతుంది..వరల్డ్ బ్యాంక్! అమెరికా తలసరి ఆదాయంలో భారత్ నాలుగో వంతుకు చేరుకోవడానికి 75 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. రాబోయే దశాబ్దంలో, భారత్ తో సహా వందకు పైగా దేశాలు అధిక ఆదాయ దేశాలుగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయని ఓ నివేదికలో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 4న ట్రంప్,కమలా హారిస్ మధ్య లైవ్ డిబేట్! ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్‌తో సెప్టెంబర్ 4న లైవ్ డిబేట్ చర్చలో పాల్గొననున్నారు. ఇప్పటికే కమలా హారిస్ పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు హారిస్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 4న జరిగే లైవ్ డిబేట్ ఇప్పుడు ఆసక్తి గా మారింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భూమికి దూరమవుతున్న చంద్రుడు..ఇక పై రోజుకు 25 గంటలు! భూమికి చంద్రుడు నెమ్మదిగా దూరమవుతున్నాడని,తద్వారా రానున్న 20 లక్షల ఏళ్లలో ఒక రోజు 25 గంటలకు మారుతుందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ శాస్త్రవేత్తలు చంద్రుడిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెేలింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Terrorist Attack: మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 32 మంది మృతి సోమాలియా రాజధాని మొగదీషులోని ఓ బీచ్ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తండ్రి వీడియో గేమ్ కు బలైన రెండేళ్ల చిన్నారి! తండ్రి నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.అరిజోనాకు చెందిన ఓ వ్యక్తి వీడియో గేమ్ ఆడుతూ కారులో చిన్నారిని వదిలి ఇంట్లోకి వెళ్లాడు.కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తల్లి కారులో పాపను చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఇద్దరు ఒకేలా.. క్రీడా లోకాన్ని అబ్బురపరిచిన చైనీస్ ద్వయం: వీడియో వైరల్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో చైనీస్ డైవర్లు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల పోటీలో స్వర్ణం సాధించిన చెన్ యుక్సీ, క్వాన్ హాంగ్‌చాన్ ఇద్దరు ఒకరిలాగే కనిపిస్తూ వేసిన డైవ్‌లు క్రీడా లోకాన్ని అబ్బురపరిచాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే! పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్, కియాంగ్ లు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కియాంగ్ స్నేహితుడు లియో యోచన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ తెవడంతో ఆమె అంగీకరించి ఒలింపిక్స్ వేదికగా ఉంగరాలు మార్చుకున్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక హమాస్ చీఫ్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. ఇజ్రాయిల్‌పై దాడి చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఆ రెండు దేశాలకు వెళ్లకూడని దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn