Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
ఆఫ్రికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ అగ్ర కమాండర్, సంస్థలో నెం.2 నాయకుడిగా ఉన్న అబు-బిలాల్ అల్-మినూకి (Abu-Bilal al-Minuki) ని తమ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. దశాబ్ద కాలంలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాయి.
అట్లాంటిక్ మహాసముద్రంలోని 'బెర్ముడా ట్రయాంగిల్' అనగానే మనకు మొదట గుర్తొచ్చేవి అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన విమానాలు, ఓడల కథలే. బెర్ముడా ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక భౌగోళిక (Geological) ప్రశ్న గుట్టు తాజాగా వీడింది.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలు పెరిగినా భారత్ పెద్దగా ప్రభావితంకాలేదు. పలు దేశాల నుంచి చమురు దిగుమతులు, భారీ నిల్వలు, బలమైన రిఫైనరీలు, దౌత్య సంబంధాలు భారత్‌కు సహాయపడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంధన పొదుపు సూచనలతో ప్రభుత్వం పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంది.
అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్‌వాంగ్ (64)ను దోషిగా నిర్ధారించింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు.
UAEలోని ఫుజైరా ఓడరేవుకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఓ నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించింది.