క్రైం ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్.. ప్రధాని మోదీని చంపడానికి ప్లాన్ అంతా సిద్ధమైందని.. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టగా.. ఓ 34 ఏళ్ల మహిళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? జార్ఖండ్‌లో శ్రధ్దా వాకర్ తరహా హత్య ఒకటి వెలుగులోకి వచ్చింది. సహాజజీవనం చేస్తున్న యువతిని నరేష్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని 40 ముక్కలుగా కోసి అటవీ ప్రాంతంలో పడేశాడు. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident : హైదరాబాద్‌లో మరో రెండు భారీ ఫైర్ యాక్సిడెంట్! హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మొఘల్‌కా నాలా దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కార్వాన్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్ మై హోం భుజలో దారుణం ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్మెంట్కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ నుంచి కింద పడి మరణించింది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే? నాన్ వెజ్ తింటుందని బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ పైలట్ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి అనే యువతి ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్ వేధింపులకు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. ఒకరు మృతి.. అనేక మందికి.. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఒకరు మృతి చెందగా చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల.. హైదరాబాద్‌లో మూడు చోట్ల ఒకే రోజు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాలకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్లు అద్దె కోసం వచ్చి యజమానిని చప్పారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకుని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn