Flights Cancellations :  వార్‌ ఎఫెక్ట్‌.. ఆప్రాంతానికి 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు
ByMadhukar Vydhyula

యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Rajnath Singh : బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
ByMadhukar Vydhyula

బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌....Latest News In Telugu | నేషనల్ | Short News

Mojtaba Khamenei : కోమాలో ఇరాన్ సుప్రీం  మొజ్తాబా ఖమేనీ.. ప్రాణత్యాగానికి సిద్ధమన్న పెజెష్కియాన్‌
ByMadhukar Vydhyula

వైమానిక దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారట. Latest News In Telugu | Short News

Husband Killed Wife: ప్రియుడే కావాలన్న భార్య.. కానిస్టేబుల్‌ ముందే గొంతుకోసిన భర్త
ByMadhukar Vydhyula

ప్రియుడి మోజులోపడి భర్తను,పిల్లల్నివదిలేసి అతడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. కోపంతో భర్త కత్తితో పొడవడంతో మృతి..క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | మెదక్

Donald Trump : సమయం లేదు మిత్రమా...విజయమో..మరణమో తేల్చుకో... ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్
ByMadhukar Vydhyula

తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్‌ ఇచ్చిన గడువు దగ్గరపడిందని గుర్తు చేశారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..
ByMadhukar Vydhyula

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో
ByMadhukar Vydhyula

ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Revanth Reddy : బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ByMadhukar Vydhyula

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Iran-Israeli War: రెండు దశాబ్ధాల్లో అమెరికాకు భారీ షాక్‌..ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి
ByMadhukar Vydhyula

ఇరాన్‌ గడచిన 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌తో పాటు మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్‌ కూల్చివేసింది. Latest News In Telugu | Short News

GHMC Demolition: జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు...రణరంగంగా మారిన మోండా మార్కెట్‌
ByMadhukar Vydhyula

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ లో జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది.హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు